SRPT: నేరేడుచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్గా ఎన్నికైన చలసాని శ్రీనివాసరావు సతీమణి స్పందనను మాజీ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఈ రోజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేమూరి విద్యాసాగర్ పాల్గొని స్పందనకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
మార్కెట్ యార్డు ఛైర్మన్ స్పందనకు సన్మానం


