హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు అలాయ్ బలాయ్ ఆహ్వానం

BHNG: ఈ నెల 25న బండ్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరు కావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి గురువారం అతని నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.