HNK: బాలసముద్రంలోని BRS ఆఫీసులో డాక్టర్ APJ అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. మాజీ కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ... శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన మహనీయుడు అబ్దుల్ కలాం అని, వారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
BRS ఆఫీసులో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు


