హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిసాన్ మేళాను ప్రారంభించిన కలెక్టర్ హరిత

ASF: ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్స్‌లో నిర్వహించిన కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ హరిత గురువారం ప్రారంభించారు. మేళాలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు మేళాను సందర్శించి నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు.