KMM: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం, విధులకు గైర్హాజరు, రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి పాలనపై అధికారులు దృష్టి సారించి ఆసుపత్రుల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కలెక్టర్ వార్నింగ్ పట్టించుకోని వైద్యులు


