హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం'

SRCL: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతితో కలిసి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.