JGL: పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
తెలంగాణ
పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ప్రభుత్వం


