NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోర్ వెల్ కార్మికుడు జన్నపాల లింగస్వామి ఇటీవల మృతి చెందాడు. ఆ గ్రామ లారీ, బోరింగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ వారు రూ. 20,000 ఆర్థిక సహాయంను గురువారం కుటుంబానికి అందించారు. ఆపదలో అండగా నిలవడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, చెరుకు సైదులు, మురళి, రూపని శ్రీశైలం పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం


