KMR: BJP దళిత మోర్చా (SC మోర్చా) జిల్లా నూతన కార్యవర్గంలో భాగంగా పల్వంచ మండలం భవానిపేటకు చెందిన స్వామిని జిల్లా ప్రధాన కార్య దర్శిగా నియమించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, BJP జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు రేవన్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా స్వామి


