హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటగల్లి పాఠశాలకు నిధుల మంజూరు..!

NZB: నగరంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాఠశాలను పరిశీలించారు. ఇక్కడ సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.