RR: ఫరూఖ్ నగర్ మండలం కిషన్నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 160 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో గ్రామంలో మొత్తం కార్డుల సంఖ్య 940కి చేరింది. హామీలను నెరవేరుస్తూ, మౌలిక వసతులు కల్పిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణ
స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


