GDWL: గద్వాల మండలం కొత్తపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, వడ్డీలేని రుణాలు అందిస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయన్నారు.
తెలంగాణ
మహిళా సమాఖ్య భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే


