SKLM: నిద్ర మత్తులో డాబాపై నుంచి జారిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఆర్. కళ్లు ఆమదాలవలస గేటు ప్రాంతం కొత్త వీధిలోని ఓ డాబా ఇంటిపై పడుకున్నాడు.నిద్రమత్తులో కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించినప్పటికి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డాబాపై నుంచి జారిపడి వ్యక్తి మృతి


