కోనసీమ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి విస్తరణంతో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్నివో ప్రభావంతో పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయి. అధికారులు జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందనడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన..!


