NLG: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా శివారులోని పెద్దకాపర్తి ఫ్లైఓవర్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంతో వాహనాలను తొలగించే క్రమంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
తెలంగాణ
ఫ్లైఓవర్ వద్ద బస్సు– కారు ఢీ..!


