ATP: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పింఛన్ల మంజూరు నిలిచింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే వీటిని మంజూరు చేసే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 68,172 దరఖాస్తులు రాగా, అధికారులు 61,769 పింఛన్లకు ఆమోదం తెలిపారు. 6,338 దరఖాస్తులను తిరస్కరించగా, 65 పెండింగ్లో ఉన్నాయి. తాజా పరిణామంతో లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్ల మంజూరుకు బ్రేక్


