VZM: గొల్లపల్లి పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి పిరిడి వెళ్లే రహదారి గోతులతో నిండిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానస్థితిలో గొల్లపల్లి - పిరిడి రహదారి


