కృష్ణా: జాతీయ స్థాయి సరస్ అజీవికా మేళా ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి


