హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసర్వేలో లోపాలు.. రైతుల ఇబ్బందులు!

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వ భూ సర్వే లోపాల వల్ల వందలాది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ వర్గీకరణ, సరిహద్దులు, విస్తీర్ణంలో తప్పుల వల్ల తరతరాలుగా వస్తున్న భూములపై హక్కులు కోల్పోతున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఆగిపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.