SKLM: నరసన్నపేటలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉండటంతో మెయిన్ రోడ్డు, చెరువులు, కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ నేత యాళ్ల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఆందోళన


