KDP: ఖాజీపేట మెయిన్ బజార్లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రతినిధులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఎమ్మెల్యేను సన్మానించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పుట్టా


