హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్.. వాహనాలు సీజ్

KDP: ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో CI నగేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.15 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన అనంతరం విడుదల చేశారు. గ్రామస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, గొడవలకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.