హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీరు లేక ఎండిన వరి

WGL: రాయపర్తి మండలం జయరాం తండా (ఎస్), వెంకటేశ్వరపల్లి, బాలు నాయక్ తండా గ్రామాల్లో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. గింజలు పాలు పట్టే దశలో నీటి కొరత, విద్యుత్ కోతలతో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చే దశలో పంటలను కాపాడుకోలేక రైతులు వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.