MHBD: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, NTR స్టేడియంలో నిర్వహించిన మార్నింగ్ వాక్లో MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
MLCఎన్నికలపై అవగాహన కార్యక్రమం


