ATP: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగినిని మోసం చేసిన ఘటన అనంపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 'మీ ఆధార్ నంబరు పై అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని మిమ్మల్ని అరెస్టు చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తి బాధితురాలికి ఫోన్ చేశాడు. తాను సీఐడీలో పెద్ద అధికారినని.. కేసు నుంచి తప్పిం చుకోవాలంటే ఖర్చు అవుతుంది అని పలు దఫాలుగా రూ.21 లక్షలు బదిలీ చేయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసం..!


