నెల్లూరు జిల్లాలో భూ ఫిర్యాదులను ఏడాదిలోగా పరిష్కరించేందుకు 'ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు' కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అధికారులు ప్రతి గ్రామాన్ని నాలుగుసార్లు సందర్శించి ఫిర్యాదులు పరిశీలిస్తారు. ఏళ్లనాటి వివాదాలు ఒక్క సమావేశంతో తేలవని, అందరితో చర్చించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. స్వయంగా రాలేని బాధితులనూ గుర్తిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ సమస్యలకు 'ఒక నెల-ఒక గ్రామం'


