అన్నమయ్య: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికలకు ఇచ్చిన నామినేషన్ల గడువును ఈనెల 20 వరకు పొడిగించాలని బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణకు గడువు ఇవ్వడం వలన SC, ST BCలు ధ్రువీకరణ పత్రాలు పొందడానికి ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన గడువును సవరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల గడువు పెంచాలి: బీసీవైపీ


