హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయం తాజా అప్‌డేట్

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 19.486 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జలాశయంలో 97 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.