BPT: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ‘శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు’ వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం శ్రీ అమ్మవారు శ్రీ లలితాపరమేశ్వరి మహాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలని కోరుతూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ లలితాపరమేశ్వరి మహాదేవిగా బగళాముఖి అమ్మవారు


