హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీలోకి జగన్?

SKLM: మాజీ డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్ జనసేన పార్టీలో చేరారు.మొదట్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి నరసన్నపేట అసెంబ్లీకి పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి డీసీసీబీ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లో వైకాపాలో చేరారు. 2024లో కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చి బుధవారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.