హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో అమల్లోకి ఎన్నికల కోడ్

ATP: జిల్లాలో స్థానిక మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.