GNTR: తెనాలి పట్టణంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు, రాజకీయ బ్యానర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పట్టణంలో పర్యటించి తొలగింపు పనులను పరిశీలించారు. సెంట్రల్ డివైడర్లు, రహదారులపై ఉన్న ఫ్లెక్సీలతో పాటు రాజకీయ బ్యానర్లను పూర్తిస్థాయిలో తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఫ్లెక్సీల తొలగింపు ముమ్మరం


