నంద్యాల జిల్లా పరిషత్ సీఈవోగా ఊర్మిళా దేవిని నియమిస్తూ ఈనెల 10న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నియామక ఉత్తర్వులు జారీ అయినా ఆమె ఇప్పటివరకూ బాధ్యతలు చేపట్టకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఊర్మిళా దేవిని సస్పెండ్ చేస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జడ్పీ సీఈవో సస్పెండ్


