PPM: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సాలూరు ఏరియా ఆసుపత్రిలో అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది.ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు పరీక్షలు, కంటి, దంత, మొదలైన పరీక్షలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఏరియా ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం


