BPT: చీరాల మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఛైర్మన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ,19న నామినేషన్లు పరిశీలన, ఈ నెల 21 నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు. 28న పోలింగ్, 30న ఫలితాలు ఉంటాయి. మొత్తం 44 వార్డుల పరిధిలోని 88 పోలింగ్ కేంద్రాల్లో 69,557 మంది, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల మునిసిపాలిటీ ఎన్నికలు ఎప్పుడంటే?


