ASR: రేపు గూడెంకొత్తవీధిలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు TDP మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి తెలిపారు. నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరితో పాటు భాజపా, జనసేన ఇన్ఛార్జ్లు ఈ సమావేశానికి హాజరవుతారని ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కూటమి నేతల సమావేశం


