PLD: న్యాయపరమైన సమస్యలతో ఎన్నికలు నిలిచిపోయిన 23 మున్సిపాలిటీలకు కోర్టు అనుమతి లభించడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా ఎన్నికలు జరగని నరసరావుపేట మున్సిపాలిటీలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడింది. రెండో దశ ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
త్వరలో నరసరావుపేట మున్సిపాలిటీకి ఎన్నికలు?


