SS: పుట్టపర్తి అర్బన్ పరిధిలోని చిత్రావతి రోడ్డులో డీఎస్పీ మాణిక్యరావు, సీఐ యువరాజు నేతృత్వంలో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 44 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వెంకటనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్రావతి రోడ్డులో కార్డన్ సెర్చ్


