TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6-8 గంటల సమయం పడుతోంది. 4.53 లక్షల లడ్డూలను విక్రయించారు. 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. నిన్న మొత్తం 84,289 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 31,474 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గురువారం: నేటి తిరుమల సమాచారం


