హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు టీడీపీ సమావేశాలు

TPT: మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేడు నాయుడుపేటలో ఉదయం 10:30 గంటలకు, సూళ్లూరుపేటలో సాయంత్రం 4:30 గంటలకు టీడీపీ సమావేశాలు నిర్వహించనున్నారు. కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పార్టీ ఐడీ కార్డులతో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.