NDL: నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల మధ్య కొలువైన మహానంది క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ వెలుగులతో మెరిసిపోతున్న ఆలయ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ దీపాల వెలుగుల్లో మహానంది ఆలయం


