హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విగ్రహాలకు ముసుగులు.. ఫ్లెక్సీల తొలగింపు

ఆళ్లగడ్డలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. నిన్న మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేసి, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పటివరకు 30 విగ్రహాలు, శిలాఫలకాలకు ముసుగులు వేసినట్లు అధికారులు తెలిపారు.