NDL: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ తల్లి మరణించడంతో ఆయన సెలవుపై వెళ్లారు. దీంతో విక్రాంత్ పాటిల్కు నంద్యాల జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సునీల్ షోరాన్ మళ్లీ బాధ్యతలు చేపట్టే వరకు విక్రాంత్ పాటిల్ కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల ఎస్పీగా కర్నూలు ఎస్పీ!


