KRNL: ఆదోని నియోజకవర్గంలోని 42 గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నాయకులు, అధికారుల కుమ్మక్కుతో ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రజల్లో చర్చ సాగుతోంది. సమస్యలు పరిష్కరించని నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
42 గ్రామాలకు తాగునీటి కష్టాలు


