ELR: దీపావళి సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో బాణసంచా విక్రయించాలనుకునే వారు తాత్కాలిక లైసెన్సులకు నవంబర్ 2లోగా RDO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్, పాన్ కార్డులు, ఒరిజినల్ చలానా, GST చెల్లింపు రశీదు జతచేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాణసంచా విక్రయానికి లైసెన్సులకు దరఖాస్తులు


