WG: ఈ నెల 20 నుంచి కొత్త FFS (ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సేల్) యాప్ అమలులోకి రానుందని పాలకోడేరు మండల AO బి. సంధ్య తెలిపారు. శృంగవృక్షం రైతు సేవా కేంద్రంలో ఆమె అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తగా రానున్న ఎరువుల విక్రయ యాప్పై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
20 నుంచి కొత్త FFS యాప్ అమలు: ఏవో


