హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో పోలీసుల బదిలీలు

CTR: జిల్లాలో పలువురు సీఐలు,ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఉత్తర్వులు జారీ చేశారు. కల్లూరు సీఐ జయరామయ్యను ఎస్సీ,ఎస్టీ సెల్‌కు,ప్రసాద్‌రావును కల్లూరు సీఐగా,కల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వరులును కార్వేటినగరానికి,అక్కడి ఎస్‌ఐ తేజస్వినిని వేకెన్సీ రిజర్వ్‌కు,చిత్తూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య కల్లూరు ఎస్‌ఐగా నియమించారు.