హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!

కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 14 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని 1, 6, 9, 15, 13, 19, 22, 27, 29, 30, 35, 39, 42, 45, 50 డివిజన్ సచివాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.16,17,18 తేదీల్లో ఉదయం 11గంటల నుంచి 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరించనున్నారు.