SS: ధర్మవరం మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. ఛైర్మన్ పదవి జనరల్ (అన్రిజర్వుడ్) కేటగిరీకి కేటాయించారు. మొత్తం 1,06,256 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 53,882 మంది మహిళలు, 52,360 మంది పురుషులు, 14 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో 1.06 లక్షల ఓటర్లు


