హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోలార్‌ ప్యానెళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంలో భాగంగా రెండు ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని తెలిపారు.